కేంద్రం భరోసా

15 రోజులకోసారి పోలవరానికి వస్తానన్న గడ్కరీ పని ఆపొద్దని ప్రస్తుత గుత్తేదారులకు ఆదేశం కొత్త టెండర్లపై సీఎంతో మాట్లాడి నిర్ణయం గుత్తేదారుకు ఆర్థిక వెసులుబాటుపై త్రిసభ్య కమిటీ తక్షణ నివేదిక 22న కేంద్ర మంత్రి రాక పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 కల్లా నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి తాను వచ్చి స్వయంగా పనుల ప్రగతిని పరిశీలిస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. దేశమంతటా 7.2 లక్షల కోట్ల పనులు చేయిస్తున్న తనకు దీనిని నిర్దేశించిన సమయంలోగా ఎలా పూర్తి చేయించాలో తెలుసునన్నారు. పనుల వేగం ఎందుకు మందగించిందంటూ ప్రధాన గుత్తేదారును, ఉపగుత్తేదారును నిలదీశారు. వెంటనే పనుల వేగం పెంచాలని, డిసెంబర్‌ 22న తాను వస్తానని వెల్లడించారు. వేగం…

Read More