సీమ‌లో 15 మంది సిట్టింగుల‌కు నో ఛాన్స్‌?

సీమ‌లో 15 మంది సిట్టింగుల‌కు నో ఛాన్స్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపికపై దృష్టిపెడుతున్నాయి. ఆయా నేతల జ‌యాప‌జ‌యాల అవ‌కాశాల‌పై జోరుగా స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ అభ్య‌ర్థుల ఎంపిక గురించి తాజాగా ఆసక్తిక‌ర – సంచ‌ల‌న విష‌యాలు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ని.. ప్ర‌జల నుంచి తీవ్ర ఎదుర్కొంటున్న దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు ఆయ‌న ఈ ద‌ఫా టికెట్ ఇవ్వ‌బోర‌ని తెలుస్తోంది. ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు మొండిచేయి చూప‌నున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 15 మంది రాయ‌ల‌సీమ వారేన‌ని స‌మాచారం. టికెట్ ద‌క్క‌ని నేత‌లు వీరేనంటూ కూడా సోష‌ల్ మీడియాలో, వార్తాసంస్థ‌ల్లో కొన్ని పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సీమ‌లో జిల్లాల వారీగా చూస్తే.. అనంత‌పురంలో పుట్ట‌ప‌ర్తి, క‌దిరి, గుంత‌క‌ల్‌, క‌ల్యాణ‌దుర్గం, శింగ‌న‌మ‌ల…

Read More