కొనసాగుతున్న బీజేపీ ప్రలోభాలు…10 కోట్లు, మినిస్టర్ పదవి!

కొనసాగుతున్న బీజేపీ ప్రలోభాలు...10 కోట్లు, మినిస్టర్ పదవి!

కర్ణాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్ – కాంగ్రెస్ కూటమిని ఎలాగైనా దించాలన్న ఉద్దేశంతో ప్రలోభాలకు దిగిన బీజేపీ నేతల ఆడియోలు ఇప్పుడు రాష్ట్రంలో కాక రేపుతున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్యేలను యడ్యూరప్ప ప్రలోభ పెడుతున్న తాజా ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8న ఓ ఆడియోను సీఎం కుమారస్వామి విడుదల చేయగా, ఈ తాజా టేపును జేడీఎస్ వర్గాలు బయటపెట్టాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రూ. 10 కోట్లు ఇవ్వడంతో పాటు, ఆపై టికెట్ ఇచ్చి గెలిపించుకుని మంత్రి పదవి ఇస్తానని యడ్యూరప్ప ఆఫర్ చేస్తున్నట్టుగా ఇందులో ఉంది. ఎమ్మెల్యే శరణగౌడతో మాటలకు దిగిన యడ్యూరప్ప, తొలుత మీ నాన్నతో మాట్లాడి రాజీనామాకు ఒప్పించాలని, ముంబైకి వెళ్లి, 15 మంది ఎమ్మెల్యేలను కలుపుకుని ఒకేసారి రాజీనామా చేస్తే, తొలుత ఇంటికి రూ. 20 కోట్లు…

Read More