పొలిటిక‌ల్ బ్రేకింగ్.. వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న.. ఇద్ద‌రు టీడీపీ మంత్రులు..?

పొలిటిక‌ల్ బ్రేకింగ్.. వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న.. ఇద్ద‌రు టీడీపీ మంత్రులు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం స‌ర్వ‌త్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే గెలుపు ఓట‌ముల పై టీవీ చాన‌ళ్ళ‌లో డిబేట్‌ల మీద డిబేట్లు పెడుతున్నారు. టీడీపీ మ‌రోసారి అధికారం మాదంటే.. వైసీపీ ఈసారి మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని, ప్ర‌భుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామ‌ని చెబుతున్నారు. ఇక జ‌న‌సేన కూడా గెలుపు విశ్వాసం వ్య‌క్తం చేస్తుంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు మాత్రం మ‌న‌కెందుకులే అని కామ్‌గా ఉన్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. టీడీపీ నేత‌లు ఇప్ప‌టి నుండే వైసీపీ వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు దాదాపుగా వైసీపీ వైపే ఉంటాయ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. అలాగే ఈ మ‌ధ్య చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు చూస్తూ.. టీడీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని అర్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఇంకా పార్టీలోనే ఉంటే త‌మ రాజ‌కీయ‌భ‌విష‌త్తుకి ప్ర‌మాదం వ‌చ్చే…

Read More