మంత్రులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగన్

జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి వర్గ సభ్యుల మీద మొదటిసారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళ పాలన సరిగ్గా లేదని మాత్రం కాదు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి సరైన సమాచారం ఇవ్వలేదని, టీడీపీ ప్రభుత్వంలో దాదాపు 30 అంశాల్లో అవినీతి జరిగిందని, దాని కూపీ బయటకు లాగాలని మంత్రులు కురసాల కన్నబాబు, గౌతమ్ రెడ్డి, అనీల్ కుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గనతో పాటుగా ఆయా శాఖలకు చెందిన కొందరు అధికారులను కమిటీగా జగన్ నియమించాడు . వీళ్ళలో కొందరు సబ్ కమిటీలుగా విడిపోయి వివిధ అంశాలమీద విచారణ చేపట్టాలి, కానీ ఇంత వరకు ఎలాంటి సబ్ కమిటీలు ఏర్పాటు కాలేదు. పనులు విభజన కూడా జరగలేదు. దీనితో ఈ నిన్న నిర్వహించిన సమావేశంలో జగన్ సీరియస్ గా మాట్లాడుతూ, ఇలాంటి…

Read More