నామినేటెడ్ పదవులపై జగన్ సంచలన నిర్ణయం..!

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయితే జగన్ అధికారాన్ని చేపట్టిన నెల రోజులకే పాలనలో సరికొత్త మార్పులు తీసుకురావడమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కూడా వెలికితీస్తున్నాడు. అయితే జగన్ ఇప్పటికే మంత్రివర్గాన్ని ప్రకటించినా కూడా పాలన కాస్త నెమ్మదిగానే కొనసాగుతుందనే చెప్పాలి. అయితే పాలనను మరింత వేగవంతం చేయాలంటే ప్రస్తుతం ఉన్న నామినేటెడ్ పదవులను కూడా భర్తీ…

Read More