పవన్‌ ‘చలోరే చలోరే.. చల్‌’ సాంగ్‌ విన్నారా?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చలోరే చలోరే చల్‌ గీతం విడుదలైంది. నిరాశ, నిస్పృహలో ఉన్న యువతను జాగృతం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని జనసేన విడుదల చేసింది. వింటారా.. వెనకాలే వస్తారా? తోడుగా ఉందాం వస్తారా! రండి విందాం అంటూ ప్రారంభమైన ఈ పాటలో ‘మిత్రమా! అసలే చీకటి! ఇల్లేమో దూరం! దారంతా గోతులు! చేతిలో దీపం లేదు. ధైర్యమే ఓ కవచం’ అని పవన్‌ వ్యాఖ్యలతో రూపొందించిన ఈ ప్రత్యేక గీతం అలరిస్తోంది. యువతను జాగృతం చేసేందుకు రూపొందించిన ఈ సాంగ్‌ మీరూ వినేయండి మరి!

 

Related posts

Leave a Comment