2014 నుంచి 2018 మధ్య కేసీఆర్ ఆస్తిపాస్తులు మారిన విధం!

  • నిన్న నామినేషన్ వేసిన కేసీఆర్
  • ఆస్తులు, అప్పుల వివరాలతో అఫిడవిట్
  • భారీగా పెరిగిన బంగారం నిల్వలు

2014లో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసిన వేళ ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ కు, తాజాగా మరోసారి నామినేషన్ దాఖలు చేస్తూ ఇచ్చిన అఫిడవిట్ కు మధ్య ఉన్న తేడాలివి.

2014లో 2018లో
విచారణలోని కేసులు 2 2, మొత్తం కేసులు 64
నగదు రూ. 2.40 లక్షలు రూ. 9.90 లక్షలు
బ్యాంకు డిపాజిట్లు రూ. 44,66,327 రూ. 4,25,61,452
తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ లో పెట్టుబడి రూ. 55 లక్షలు రూ. 55 లక్షలు
తెలంగాణ పబ్లికేషన్స్ లో పెట్టుబడి రూ. 4,16,25,000 రూ. 4,16,25,000
బంగారం 6 తులాలు 7.5 తులాలు
భార్య శోభ పేరిట బంగారం 65 తులాలు 2.2 కిలోల బంగారం, వజ్రాలు
వ్యవసాయ భూమి 37.70 ఎకరాలు 54.21 ఎకరాలు
భూమి విలువ రూ. 4.50 కోట్లు రూ. 6.50 కోట్లు
కేసీఆర్ పేరిట భూమి 37.70 ఎకరాలు 48 ఎకరాలు
వ్యవసాయేతర భూమి 2.04 ఎకరాలు 2.04 ఎకరాలు
దీని విలువ రూ. 50 లక్షలు రూ. 60 లక్షలు
భవనాలు బంజారాహిల్స్ లో 548 చ.అడుగుల్లో,
తీగలగుట్టపల్లిలో 1,449 చ. అడుగుల్లో
బంజారాహిల్స్ లో 548 చ.అడుగుల్లో,
తీగలగుట్టపల్లిలో 1,449 చ. అడుగుల్లో
వీటి విలువ రూ. 3.65 కోట్లు రూ. 5.10 కోట్లు
అప్పులు రూ. 7,87,53,620 రూ. 8,88,47,570

Related posts

Leave a Comment